
ఇండియన్ ఆర్మీ తడాఖా.. చీకట్లో కలిసిపోయిన ఉ*గ్రమూక
భారత సైన్యం మరోసారి సర్జికల్ దాడులను తలపించేలా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉ*గ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పిన్ పాయింట్ ప్రిసిషన్ దాడులు చేసింది. దాడులు ఎక్కడ జరిగాయనే వివరాలు అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ, భారత భద్రతా దళాలు పాకిస్తాన్ ఉ*గ్ర స్థావరాలను ధ్వంసం చేశాయని తెలుస్తోంది.