
జల్లెడ పడుతున్న ఆర్మీ.. జమ్మూకాశ్మీర్ లో ఇదీ పరిస్థితి
జమ్మూకాశ్మీర్ లో భారత సైన్యం భారీగా మోహరించింది. పహల్గాం కాల్పులు, పఠాన్‌కోట్ పరిణామాల నేపథ్యంలో ఉదయం గస్తీలు, డ్రోన్ పట్రోలింగ్ సహా ఆర్మీ చర్యలు మరింత కట్టుదిట్టమయ్యాయి. ఉగ్రవాదంపై కఠిన పోరాటానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత భద్రతా దళాలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి.