
పాక్, PoKలో ఆర్మీ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలివే
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. భారత భద్రతా దళాలు ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాల వీడియోను కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ విడుదల చేశారు.