
Operation Sindoor: భారత్, పాక్ బలమెంత? యుద్ధం వస్తే గెలుపెవరిది?
పహల్గాం దాడికి భారత్ బదులు తీర్చుకుంటోంది. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. భారత మహిళల కన్నీటికి బదులు తీర్చుకునేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో భారత్- పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఏ దేశం బలం ఎంత అన్న చర్చ జరుగుతోంది. ఈ వివరాలు చూసేయండి.