ఉ*గ్ర స్థావరాలపై భారత్ ఎలా దాడి చేసిందో చూడండి

Share this Video

పాకిస్తాన్‌లోని ఉ*గ్రవాద కేంద్రంగా గుర్తింపు పొందిన మురిద్కేలో భారత వాయుసేన ఆధునిక సాంకేతిక మునిషన్లతో ప్రెసిషన్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగిన ఈ దాడుల్లో ఉగ్ర శిబిరాలు, లాంచ్‌ ప్యాడ్లు ధ్వంసమయ్యాయని విశ్వసనీయ సమాచారం. ఇది భారత్ చేపట్టిన కీలక ప్రతీకార చర్య.

Related Video