
దెబ్బకు మటాష్.. ఇండియా దాడిలో ఉ*గ్రస్థావరం ధ్వంసం
జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద భారత్ - పాకిస్తాన్ సైన్యాల మధ్య దాడులు జరగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పహల్‌గాం దాడి అనంతరం ప్రారంభమైన 'ఆపరేషన్ సింధూర్' కొనసాగుతోంది. భారత సైన్యం దాడులకు గట్టి సమాధానం ఇస్తోంది.