
Jammu Kashmir: చీనాబ్ నదిపై డ్యామ్ గేట్లు ఎత్తేసిన భారత్
జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ డ్యామ్‌కు సంబంధించిన రెండు గేట్లను అధికారులు తెరిచారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశమున్నందున దిగువ నదీ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.