భారత్- పాక్ యుద్ధం.. ఆర్మీకి మద్దతుగా పూజలు

Share this Video

భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అస్సాం గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్యా దేవి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. భారత సైన్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశాన్ని కాపాడుతున్న మన జవాన్లకు శక్తి, ధైర్యం కలగాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు.

Related Video