Explosions in Udhampur
జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ ప్రాంతంలో గురువారం తెల్లవారుఝామున భారీ పేలుళ్లు వినిపించాయి. పాకిస్తాన్ నుండి అక్రమంగా ప్రవేశించిన అనేక డ్రోన్లను భారత వైమానిక రక్షణ వ్యవస్థ సమర్థంగా గుర్తించి, తక్షణమే తిప్పికొట్టింది.