
పాకిస్తాన్ పంపిన 8 క్షిపణులను భారత్ గాల్లోనే ఎలా తిప్పికొట్టిందో చూడండి
భారత రక్షణ వ్యవస్థ సమర్థతను మరోసారి నిరూపించింది. జమ్మూ కశ్మీర్‌లోని సమ్బా, ఆర్‌ఎస్‌పురా సెక్టార్లపై పాకిస్తాన్ 8 క్షిపణులను ప్రయోగించినా, భారత వైమానిక రక్షణ యూనిట్లు వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాయి.