పాక్ కి ఇక చుక్కలే

Share this Video

జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. చీనాబ్ నదిపై ఉన్న బగ్లీహార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ డ్యామ్‌ గేట్లన్నీ మూయించేశారు. రాంబన్ ప్రాంతంలో తీసిన తాజా విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Related Video