కుక్కలు వేగంగా వాసన ఎలా పసిగడతాయి? | Sniffer Dogs' Super Senses | Asianet News Telugu
స్నిఫర్ డాగ్లు ఎందుకు అంత యాక్టివ్ గా ఉంటాయో తెలుసా. మందు పాతరలు, రెస్క్యూ ఆపరేషన్స్, ఇతర సెర్చ్ ఆపరేషన్స్ లో కీలకంగా ఎలా పని చేస్తాయి? మనుషుల కంటే వేగంగా వాసనతోనే నేరాలకు సంబంధించి ఆధారాలను ఎలా కనిపెడతాయి. ఈ ఇన్ఫో గ్రాఫిక్ స్టోరీలో చూసేద్దాం...