కుక్కలు వేగంగా వాసన ఎలా పసిగడతాయి? | Sniffer Dogs' Super Senses | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 27, 2025, 2:49 PM IST

స్నిఫర్ డాగ్‌లు ఎందుకు అంత యాక్టివ్ గా ఉంటాయో తెలుసా. మందు పాతరలు, రెస్క్యూ ఆపరేషన్స్, ఇతర సెర్చ్ ఆపరేషన్స్ లో కీలకంగా ఎలా పని చేస్తాయి? మనుషుల కంటే వేగంగా వాసనతోనే నేరాలకు సంబంధించి ఆధారాలను ఎలా కనిపెడతాయి. ఈ ఇన్ఫో గ్రాఫిక్ స్టోరీలో చూసేద్దాం...