
Gujarat border: ముగిసిన యుద్ధం.. సరిహద్దుల్లో ప్రశాంతం
Operation Sindoor: భారత్- పాక్ కాల్పుల విరమణ నేపథ్యంలో గుజరాత్ సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ అప్రమత్తంగా ఉంది. సరిహద్దు గ్రామాల్లో ప్రజలు శాంతంగా ఉన్నప్పటికీ భయం నెలకొంది. బీఎస్‌ఎఫ్ బలగాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయి.