యుద్ధం మిగిల్చిన విషాదం: గాజా ఎలా మారిపోయిందో చూడండి | Gaza City: Aftermath of War | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Feb 6, 2025, 5:04 PM IST

గాజా నగరం.. ప్రపంచంలోనే చిన్న భూ భాగమైనప్పటికీ అత్యంత జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఒకటి. 40 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఈ ప్రాంతం యుద్ధానికి ముందు ప్రశాంతంగా ఉండేది. అనేక శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పట్టణం ఇప్పుడు ఇజ్రాయిల్‌ దాడులతో శిథిలాల కుప్పగా మారిపోయింది. గత కొన్ని నెలల్లో జరిగిన యుద్ధం గాజా నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు ప్రజలను వేదనభరితంగా మార్చేసింది. గాజా నగరంలో ప్రతి చదరపు కిలోమీటరుకు సుమారు 5 వేల 700 మంది ప్రజలు నివసిస్తున్నారు.