తల్లికి ఆపరేషన్ అని ఫేక్ సర్టిఫికెట్లు.. హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్

Share this Video

ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి హత్యాయత్నం చేసిన కేసులో వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న అతను ఏకంగా హైకోర్టునే బురిడి కొట్టించాడు. తల్లికి అనారోగ్యం అంటూ సబ్మిట్‌ చేసిన సర్టిఫికెట్‌ వెనక ఉన్న అసలు విషయం తెలిసి అధికారులు కంగుతిన్నారు. ఇంతకీ బోరుగడ్డ హైకోర్టును ఎలా బురిడి కొట్టించారో తెలిసే షాక్‌ అవ్వాల్సిందే..

Related Video