EVMలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉద్యమం.. జగన్ కలుస్తారా?

Share this Video

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ల (EVM) పై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమైంది. తిరిగి బ్యాలెట్ పేపర్ ఓటింగ్ తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈవీఎంలని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఉద్యమానికి మద్దతు ఇస్తాయా? జగన్ వైసీపీ లాంటి పార్టీల దారి ఎటు?

Related Video