
పహల్గాం ఘటనపై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. భారత్ ని శోకసముద్రంలో ముంచింది. ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిపై స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పహల్గాం ఉగ్ర దాడి బాధితులకు సంతాపం వ్యక్తం చేశారు.