హీరోగా చేస్తున్న టైంలో విలన్ క్యారెక్టర్లు కావాలనే చేయించారు: చిరంజీవి

Share this Video

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన Mindset Shift పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మరో అతిధిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొని మాట్లాడారు. నటుడిగా ఎదుగుతున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. హీరోగా నటిస్తున్న టైంలో కొందరు కావాలనే తనతో విలన్ క్యారెక్టర్లు చేయించారని తెలిపారు. అయినా, తన నటనతో మెప్పించి ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నారు.

Related Video