
అయ్యో బొత్స! సొంతవారితోనే ఎన్ని కష్టాలు?
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాజకీయంగా ఊహించని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గతంలో తన శిష్యుడిగా పెరిగిన నాయకుడు ఇప్పుడు ప్రత్యర్థిగా ఎదిగి, గట్టి పోటీ సృష్టిస్తున్నాడు. ఏళ్లుగా విజయనగరం రాజకీయాల్లో అధిపత్యం సాగించిన బొత్సకు ఇప్పుడు అదే ప్రాంతంలో సవాలు ఎదురవుతోంది. ఇంతకీ బొత్సకు సవాల్ విసురుతోన్న నేత ఎవరు? ఈ అంతర్గత పోటీకి కారణం ఏంటి? పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి? ఈ వీడియోలో చూసేయండి.