
Nandamuri Balakrishna: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య
హిందూపురం ఎమ్మెల్యే, తెలుగు నటసింహం నందమూరి బాలక్రిష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని... రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.