తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు...వేడుకలో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం

Share this Video

పవిత్రమైన చార్ ధామ్ యాత్రలో భాగమైన బద్రినాథ్ ఆలయ ద్వారాలు ఆదివారం ఉదయం తెరుచుకున్నాయి.వేడుకలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు బద్రినాథుడిని దర్శించుకున్నారు. మొదటిరోజే స్వామిని దర్శించుకున్న భక్తుల అనుభూతిని ఇక్కడ చూడండి.

Related Video