YS Jagan Vs Nara Lokesh: నా వెంట్రుక కూడా పీకలేరు.. 2.0 చూపిస్తా | AP Politics
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. జగనన్న 1.0లో ప్రజల కోసమే పనిచేశానని... జగనన్న 2.0లో కార్యకర్తల కోసం పనిచేస్తానని చెప్పారు. తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. జగన్ వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ వీడియో చూసేయండి.