Pahalgam Attack: రంగంలోకి దిగిన అమిత్ షా.. పహల్గాంలో ఆర్మీ అధికారులతో భేటీ

Share this Video

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు. తక్షణమే రంగంలోకి దిగిన అమిత్ షా.. పహల్గాంలో ఆర్మీ అధికారులతో సమావేశం అయ్యారు. అంతకు ముందు బైసరన్ లోతును అమిత్ షా విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు.

Related Video