
Pahalgam Attack: ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు అమిత్ షా నివాళి
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు నివాళులు అర్పించారు.ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.