
నేను ఒంటరిగా పడుకోలేను.. భాగ్యంతో శబ్దం మూవీ టీం ఇంటర్వ్యూ
ఆది పినిశెట్టి హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘శబ్దం’. ఈ మూవీకి అరివళగన్ దర్శకత్వం వహించారు. ‘వైశాలి’ తర్వాత ఆది, అరివళగన్ కాంబినేషన్‌లో రూపొందిన రెండో మూవీ ఇది. 7జీ ఫిల్మ్స్ సమర్పణలో శివ ఈ మూవీని నిర్మించారు. ఫిబ్రవరి 28న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి, డైరెక్టర్ అరివళగన్, నటి లైలా, కమెడియన్ రెడిన్ కింగ్స్లీతో హిరోయిన ఐశ్వర్యా రాజేష్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ లైఫ్‌లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.