మోదీ పాలనలో తెలంగాణలో హైవేలకి రూ.1.25లక్షల కోట్లు: కిషన్ రెడ్డి

Share this Video

కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మే 5న తెలంగాణను సందర్శించనున్నారు. అదిలాబాద్ జిల్లాలో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి ఫ్లైఓవర్లు పరిశీలించనున్నారు. గత పదేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి తెలిపారు.

Related Video