వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం... ప్రజా సమస్యలను వింటూ సాగిన పాదయాత్ర

రంగారెడ్డి: యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కాలినడకన చుట్టివచ్చేందుకు ఇటీవలే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. 

First Published Oct 27, 2021, 3:18 PM IST | Last Updated Oct 27, 2021, 3:18 PM IST

రంగారెడ్డి: యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కాలినడకన చుట్టివచ్చేందుకు ఇటీవలే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. చేవెళ్లలో ప్రారంభమైన ఆమె పాదయాత్ర ఇవాళ(బుధవారం) మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఎనిమిదో రోజు తిమ్మాపూర్ గ్రామం నుండి ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర ప్రారంభమయ్యింది. అభిమానులు, స్థానికులు, వైఎస్సార్ టిపి నాయకులు, కార్యకర్తల వెనకరాగా షర్మిల ముందునడిచారు.జోహార్ వైస్సార్, జై షర్మిలమ్మ అంటూ నినాదాల హోరుతో పాదయాత్ర ప్రారంభమైంది.