యువతి పై కత్తి తో దాడి ... అనంతరం గొంతు కోసుకున్న యువకుడు

జగిత్యాల రురల్ మండలం జాబితపూర్ గ్రామంలో  ప్రేమించడం లేదని  యువతి పై  కత్తి తో దాడికి చేసాడు యువకుడు. 

First Published May 8, 2021, 4:40 PM IST | Last Updated May 8, 2021, 4:40 PM IST

జగిత్యాల రురల్ మండలం జాబితపూర్ గ్రామంలో  ప్రేమించడం లేదని  యువతి పై  కత్తి తో దాడికి చేసాడు యువకుడు. మెడిపెళ్లి మండలం మన్నెగూడం కి చెందిన యువకుడు కత్తి తో దాడి యువతి మెడ పై,వీపు పై స్వల్ప గాయాలు అనంతరం  యువకుడు యువతి ఇంటి వద్ద కత్తి తో గొంతుకోసుకొని ఆత్మహత్య యత్నం  చేసాడు . పరిస్థితి విషమంగా ఉండడంతో  జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .