Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్... మొక్కలు నాటిన బాక్సింగ్ దిగ్గజం నిఖత్ జరీన్

హైదరాబాద్ : వరల్డ్స్ భాక్సింగ్ ఛాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణవిజేత నిఖత్ జరీన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. 

First Published Aug 23, 2022, 5:20 PM IST | Last Updated Aug 23, 2022, 5:20 PM IST

హైదరాబాద్ : వరల్డ్స్ భాక్సింగ్ ఛాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణవిజేత నిఖత్ జరీన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జిహెచ్ఎంసి పార్క్ లో జరీన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు. ప్రతిఒక్కరు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని తెలంగాణ బిడ్డ జరీన్ కోరారు.