Asianet News TeluguAsianet News Telugu

వైన్ షాపుల ముందు క్యూ కట్టిన హైదరాబాద్ అమ్మాయిలు.. (చూడండి)

హైదరాబాద్ లోని కొండాపూర్ లో వైన్ షాపుల ముందు అమ్మాయిలు బారులు తీరారు.

హైదరాబాద్ లోని కొండాపూర్ లో వైన్ షాపుల ముందు అమ్మాయిలు బారులు తీరారు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా కాటన్ల కొద్దీ మందు బాటిళ్లు కొనుక్కుపోతున్నారు. తెలంగాణలో బుధవారం నుండి మద్యం అమ్మకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.