Asianet News TeluguAsianet News Telugu

దళతబందులో లంచం ఇవ్వలేదని.. మహిళా సర్పంచ్ వీరంగం..

నల్గొండ : ఓ మహిళా సర్పంచ్ కు చెందిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  

First Published Dec 10, 2022, 9:23 AM IST | Last Updated Dec 10, 2022, 9:23 AM IST

నల్గొండ : ఓ మహిళా సర్పంచ్ కు చెందిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  దళితబందు తీసుకున్న వ్యక్తి తనకు లంచఇవ్వలేదని ఓ దళితుడిమీద గ్రామస్తుల ముందు చెప్పుతో దాడి చేసింది ఓ మహిళా సర్పంచ్. ఆమె పేరు సరితారెడ్డి. ఈ ఘటన నల్గొండ జిల్లా, నార్కట్ పల్లి మండలం.. బజకుంట గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బైటికి రావడంతో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది.