Asianet News TeluguAsianet News Telugu

Video news : మందుషాపుపై మహిళల సమరం..

చిలుకూరు గ్రామంలో ఊరిమధ్యలో వైన్ షాపు పెట్టడాన్ని నిరసిస్తూ మహిళలు గళం ఎత్తారు.

చిలుకూరు గ్రామంలో ఊరిమధ్యలో వైన్ షాపు పెట్టడాన్ని నిరసిస్తూ మహిళలు గళం ఎత్తారు. రాత్రిపగలు తేడా లేకుండా 24 గంటలు షాపు తెరిచి ఉండడం వల్ల ఆ రోడ్లో
నడవడం కష్టమై పోతుందని, అక్కడే తాగడం వల్ల ఆడపిల్లలు, మహిళలరాకపోకలకు ఇబ్బంది అవుతుందని మందుషాపును మార్చాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.