Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కాన్వాయ్ నుంచి జారిపడిన మహిళా పోలీస్..

జనగామ జిల్లా : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.

జనగామ జిల్లా : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. జనగామ జిల్లా పెంబర్తి రోడ్డు వద్ద సీఎం కాన్వాయ్ లో.. సెక్యూరిటీ కాన్వాయ్ నుంచి మహిళ పోలీస్ జారిపడింది. అది గమనించకుండా కారు ముందుకు వెళ్లిపోయింది. వెనక వస్తున్న సెక్యూరిటీ సిబ్బందిగమనించి ఆమెను లేపారు.