వైఎస్ షర్మిల వెనక ఉన్నదెవరు?


అనూహ్యంగా వైఎస్ కూతురు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షింకోవడానికి సిద్ధపడుతున్నారు.

First Published Feb 14, 2021, 7:23 PM IST | Last Updated Feb 14, 2021, 7:50 PM IST


అనూహ్యంగా వైఎస్ కూతురు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షింకోవడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణలో వైఎస్ అభిమానుల అండదండలతో ఆమె పార్టీకి శ్రీకారం చుడుతున్నారు. షర్మిల వెనక ఇతరేతర శక్తులు పనిచేస్తున్నాయనే ప్రచారం సాగుతోంది. షర్మిల వెనక ఎవరున్నారు, ఆమె వేసే ప్రభావం ఎంత అనేది చూద్దాం.