Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ కవిత ఇంటిదగ్గర ‘వీ ఆర్ విత్ యూ’ ఫ్లెక్సీలు..

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణలు నిలుస్తున్నాయి.

First Published Dec 10, 2022, 1:47 PM IST | Last Updated Dec 10, 2022, 3:11 PM IST

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణలు నిలుస్తున్నాయి. ఈ మేరకు కవిత ఇంటి దగ్గర ఫ్లెక్సీలు వెలిశాయి. డాటర్ ఆఫ్ ఫైటర్ మా కవితక్క.. ఎవ్వరినీ భయపడదు. నీతోనే మేముంటాం కవితక్కా.. అంటూ.. వీటిల్లో రాసున్నాయి. తెలంగాణ బీసీ,జనసభ అధ్యక్షులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డి. రాజారాం యాదవ్ పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.