Vivahabhojanambu : నా ఫుడ్ సంగతి సరే..సినిమాల మాటేమిటీ...

వివాహభోజనంబు మూడేళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఏఎస్ రావ్ నగర్ లో మూడో బ్రాంచ్ ఓపెన్ చేశారు.

First Published Dec 23, 2019, 12:28 PM IST | Last Updated Dec 23, 2019, 12:28 PM IST

వివాహభోజనంబు మూడేళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఏఎస్ రావ్ నగర్ లో మూడో బ్రాంచ్ ఓపెన్ చేశారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ప్రతి డిసెంబర్ ఓ కొత్త అవుట్ లెట్ ప్రారంభిస్తూ వచ్చాం అన్నారు. ఓకే నా ఫుడ్ సంగతి...నా సినిమా సంగతి కూడా చెప్పండి అని చెప్పే సందర్బాలు కూడా వచ్చాయి అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఈ మూడో అవుట్ లెట్ ను MP సంతోష్ కుమార్ ప్రారంభించారు.