Asianet News TeluguAsianet News Telugu

కొడదామనుకుంటే..లాఠీ ఎత్తుకుపోయారు...షాక్ లో పోలీసులు...

రోడ్డుమీద మనిషి కనిపిస్తే చాలు లాఠీ అందుకుని వెంటాడుతున్న పోలీసులకు షాక్ తగిలింది. 

రోడ్డుమీద మనిషి కనిపిస్తే చాలు లాఠీ అందుకుని వెంటాడుతున్న పోలీసులకు షాక్ తగిలింది. టూవీలర్ మీద వెడుతున్న ఓ వ్యక్తిని కొట్టబోతే లాఠీ బండికి ఇరుక్కపోయింది...ఇంకేముంది టూవీలర్ పోలీసులకు దొరుకుతుందా...అందకుండా యమాస్పీడ్ గా పారిపోయారు..వైరలవుతున్న ఈ ఫన్నీ వీడియో చూడండి...