Asianet News TeluguAsianet News Telugu

హజీపూర్: సీరియల్ రేపిస్ట్ ఇంటిని తగులబెట్టిన గ్రామస్థులు (వీడియో)

హజీపూర్ సీరియల్ రేపిస్టు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి గ్రామస్థులు నిప్పు పెట్టారు. అంతేకాకుండా, ఇంటిని ధ్వంసం చేయడానికి కూడా పూనుకున్నారు. వరుస అత్యాచారాలకు, హత్యలకు పాల్పడిన శ్రీనివాస్ రెడ్డిపై ఆగ్రహంతో గ్రామస్థులు ఊగిపోతున్నారు. వీడియో తీయడానికి ప్రయత్నించిన ఓ జర్నలిస్టుపై వారు దాడి కూడా చేశారు.