Asianet News TeluguAsianet News Telugu

తెరాస ప్రభుత్వం తరుఫున విజయ్ దేవరకొండ ప్రచారం

Mar 10, 2020, 5:12 PM IST

తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కరోనావైరస్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఓ వీడియోను రిలీజ్ చేసింది. రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో ఈ వీడియోను రిలీజ్ చేశారు. వైరస్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విజయ్ ఈ వీడియో చెప్పాడు.

Video Top Stories