Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్ ఇచ్చిన వెంకట్ రెడ్డి (వీడియో)

బిజెపిలోకి వెళ్దామని మునుగోడు కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ ఎంపిపి వెంకట్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే తాను చచ్చే వరకు కాంగ్రెసులోనే ఉంటానని వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు.

బిజెపిలోకి వెళ్దామని మునుగోడు కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ ఎంపిపి వెంకట్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే తాను చచ్చే వరకు కాంగ్రెసులోనే ఉంటానని వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. నీలాగా పార్టీ మారబోనని, నీలాంటి వాళ్లు కాంగ్రెసులోకి వస్తుంటారు పోతుంటారని ఆయన అన్నారు. తాము మాత్రం ఎప్పటికీ కాంగ్రెసులోనే ఉంటామని ఆయన చెప్పారు.