లాక్ డౌన్ కారణంగా వేములవాడ ఆలయంలో దర్శనం నిలిపివేత
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం లో స్వామి దర్శనాలు 12 నుండి నిలిపివేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం లో స్వామి దర్శనాలు 12 నుండి నిలిపివేశారు.10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు స్వామి వారికి నిత్య పూజలు మాత్రం అంతరంగికంగా కొనసాగుతాయని తెలిపారు