Asianet News TeluguAsianet News Telugu

ఈటెల రాజేందర్ కడిగిన ముత్యం బిడ్డా.. ఖబడ్దార్

మంత్రి గంగుల కమలాకర్ కు ఈటెల ను విమర్శించే స్తాయి లేదు. 

First Published May 19, 2021, 12:11 PM IST | Last Updated May 19, 2021, 12:11 PM IST

మంత్రి గంగుల కమలాకర్ కు ఈటెల ను విమర్శించే స్తాయి లేదు. కరీంనగర్ జిల్లా వీణ వంక మండల సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లారెడ్డి మాట్లాడుతూ వెంట్రుక పీక లేవని మాట్లాడుతున్న వు.. బిడ్డా జాగ్రత్త. మా ఊళ్లో 90ఏళ్లు ఓటరు వెంటుక కూడ పీక లేవు.  నీ రాసలీలలు అన్ని ప్రజలకు గుర్తున్నాయి. అధికారం పోయిన తర్వాత నువ్వు సక్కగా జైలుకు పోతావు మీడియాతో అన్నారు .