Asianet News TeluguAsianet News Telugu

వర్ధన్నపేట చెరువుకు గండి.. పోలీస్ స్టేషన్ లోకి వరదనీరు...

భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లా వర్థన్నపేటలోని చెరువుకు గండి పడింది. 

భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లా వర్థన్నపేటలోని చెరువుకు గండి పడింది. దీంతో చెరువుకట్ట మధ్యలోకి తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదనీరు భారీగా చేరడంతోనే ఈ ప్రమాదం జరిగింది. చెరువులోని నీరు గ్రామంలోకి చేరుతోంది. వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లోకి భారీగా నీరు చేరాయి.