Asianet News TeluguAsianet News Telugu

భట్టితో దీక్ష విరమింపజేసిన ఉత్తమ్ (వీడియో)

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆస్పత్రిలో కూడా దీక్ష చేస్తున్న సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేత తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీక్షను విరమింపజేశారు.   ఆసుపత్రిలో దీక్ష కొనసాగించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు, మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ పరామర్శించారు.

Video Top Stories