Asianet News TeluguAsianet News Telugu

నాగరిక సమాజంలో హింసకు తావు లేదు : కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిన్న ఆస్పిరేషనల్ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించారు. 

First Published Apr 21, 2022, 9:32 AM IST | Last Updated Apr 21, 2022, 9:32 AM IST

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిన్న ఆస్పిరేషనల్ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించారు. ఆయన అక్కడ వరుస కార్యక్రమాలతో బిజీగా గడిపారు. తొలుత 3 ఇంక్లైన్ లోని ఐటిఐ కాలేజీ ని సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. ఆ తరువాత గుడిపూడి గ్రామంలో గర్భవతులైన మహిళలను ఆశీర్వదించారు. ఆతరువాత ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు