Asianet News TeluguAsianet News Telugu

రేకులషెడ్డులోకి దూసుకెళ్లిన కారు (వీడియో)

ఉమ్మడి కరీంనగర్ జిల్లా గన్నురు వరం మండలంలోని గుండ్లపల్లి స్టేజీ వద్ద అతి వేగంతో కారు రోడ్డు పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కరీంనగర్ కు చెందిన నర్సింగ్ భూషణ్, స్వరూప, విజయలకు తీవ్ర గాయాలయ్యాయి. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా గన్నురు వరం మండలంలోని గుండ్లపల్లి స్టేజీ వద్ద అతి వేగంతో కారు రోడ్డు పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కరీంనగర్ కు చెందిన నర్సింగ్ భూషణ్, స్వరూప, విజయలకు తీవ్ర గాయాలయ్యాయి. హైద్రాబాద్ నుండి కరీంనగర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. క్షతగాత్రులను హైద్రాబాద్ కు తరలించారు.