Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ సభకు వెళ్లివస్తుండగా ఇరువర్గాల గొడవ... తండ్రికొడుకులకు గాయాలు

సిరిసిల్ల : టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన జగిత్యాల బహిరంగ సభ కొందరి ప్రాణాలుమీదకు తెచ్చింది. 

First Published Dec 8, 2022, 3:26 PM IST | Last Updated Dec 8, 2022, 3:26 PM IST

సిరిసిల్ల : టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన జగిత్యాల బహిరంగ సభ కొందరి ప్రాణాలుమీదకు తెచ్చింది.  ఈ సభకు వెళ్లి తిరిగివస్తుండగా కొందరి జరిగిన గొడవ తండ్రి కొడుకుల తీవ్ర గాయాలకు కారణమయ్యింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్ లో చోటుచేసుకుంది. స్థానిక సర్పంచ్ ఇంటిముందు జరిగిన పంచాయితీలో ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.