Video news : టీవీ ఆర్టిస్టు ల సమస్యలకు దశలవారీ పరిష్కారం
తెలంగాణా సినిమాటోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్లోని పశుసంక్షేమ భవన్ లోభవన్ లోని తన చాంబర్ లో టీవీ ఆర్టిస్ట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
తెలంగాణా సినిమాటోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్లోని పశుసంక్షేమ భవన్ లోభవన్ లోని తన చాంబర్ లో టీవీ ఆర్టిస్ట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎఫ్ డీసీసిఐ ఓ కిషోర్ బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.