Asianet News TeluguAsianet News Telugu

బిజెపి ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి... ఫర్నీచర్ ధ్వంసం

హైదరాబాద్ : తెలంగాణ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. 

First Published Nov 18, 2022, 12:41 PM IST | Last Updated Nov 18, 2022, 12:41 PM IST

హైదరాబాద్ : తెలంగాణ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కూతురు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ హైదరాబాద్ లోని ఎంపీ అరవింద్ ఇంటివద్ద ఆందోళనకు టీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు కార్యకర్తలు ఆగ్రహంతో ఇంటి అద్దాలను పగలగొట్టి ఫర్నీచర్ ధ్వంసం చేసారు.